Tag Archives: hosanna ministry new songs

Sumadhura Swaramula ganalatho with lyrics – Sadayuda – Hosanna ministries new songs 2019



video edited by: Abhinav

SONG CREDITS :

Vocals : Ps. Abraham – Hosanna Ministries
Music : Pranam Kamalakar
Album : Sadayudaa

LYRICS :
సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్య- నీకే నా ఆరాధన
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతించిన ప్రతిక్షణం

చ 1. ఎడారి త్రోవలో నేనడచిన – ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమ (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆదారము (2) || సుమధుర ||

చ . 2 సంపూర్ణమైన ని చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా దైర్యము నివేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతి గీతము (2) || సుమధుర ||

చ . 3. వేలాది నదులన్ని నీమహిమను – తరంగపు పొంగులు
ని బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకె నీకే – నా ఆరాధన (2)

సుమధుర స్వరముల గానాలతో
వీలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యెసయా – నీకే నా ఆరాధన
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతించిన ప్రతిక్షణం

సుమధుర స్వరముల గానాలతో
వీలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యెసయా – నీకే నా ఆరాధన ……

source